ఆర్టిస్టులకు రాజమౌళి కొత్త కండిషన్స్ పెడుతున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని అయితే క్రియేట్ చేసుకున్నారు.

ఇక అందులో భాగంగానే మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాజమౌళి( Rajamouli ) చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

Is Rajamouli Giving New Conditions To Artists , Telugu Film Industry , Rajamouli

ఇక మొదటి షెడ్యూల్ ని అక్కడ నిర్వహిస్తున్న రాజమౌళి సినిమా సెట్ లోకి ఎవరైనా రావాలంటే మాత్రం సెల్ ఫోన్లు మొత్తం ఆఫ్ చేసి లోపలికి రావాలనే కండిషన్ అయితే పెట్టారట.మరి మొత్తానికైతే రాజమౌళి పెట్టిన ఈ కండిషన్స్ ను సినిమా యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరు అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా నుంచి ఒక్క చిన్న స్టిల్ కానీ ఒక్క చిన్న ఫోటోను కూడా లీక్ చేయడానికి వీల్లేదనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

మరి మొత్తానికైతే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి సూపర్ సక్సెస్ ని సాధించి 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Is Rajamouli Giving New Conditions To Artists , Telugu Film Industry , Rajamouli
Advertisement
Is Rajamouli Giving New Conditions To Artists , Telugu Film Industry , Rajamouli

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు.మరి ఈ సినిమాతో ఆయన పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటివరకు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు మరి రాజమౌళి సైతం ఇప్పుడు పాన్ బర్ల్డ్ లో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు