స్టాలిన్ సినిమాకి మొదటి ఛాయిస్ చిరంజీవి కాదా..? మరి ఇంకేవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నాన్ని రోజులు గుర్తుండిపోయే ఒకే ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ).

ప్రస్తుతం ఈయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.

ఇక వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.నిజానికి చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో తన స్టార్ స్టేటస్ తో ఎలాంటి సినిమానైనా సరే విజయ తీరాలకు చేర్చగలిగే కెపాసిటీ ఉన్న హీరో అయినప్పటికీ తను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్స్పరిమెంటల్ సబ్జెక్ట్ ని చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ముందుకు కదులుతున్నాడు.

ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.

Is Chiranjeevi The First Choice For Stalins Movie And Who Else.. ,chiranjeev

మరి ఇప్పుడు విశ్వంభర సినిమాతో కూడా మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన స్టాలిన్ సినిమా( Stalin ) ను మురుగదాస్ మొదట రజనీకాంత్( Rajinikanth ) తో చేయాలని అనుకున్నాడట.కానీ పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి కథను అందించడంతో వాళ్లు మెగాస్టార్ చిరంజీవితో అయితేనే ఈ సినిమా బాగా వర్కౌట్ అవుతుందని మురగదాస్ తో చెప్పడంతో ఆయన చిరంజీవితో ఈ సినిమా చేశారని అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి.

Is Chiranjeevi The First Choice For Stalins Movie And Who Else.. ,chiranjeev
Advertisement
Is Chiranjeevi The First Choice For Stalin's Movie? And Who Else..? ,Chiranjeev

ఇక ఈ సినిమా ఆవరేజ్ గా ఆడడంతో అటు మురుగదాస్, ఇటు చిరంజీవి కెరియర్లకు ఈ సినిమా ఏ విధంగాను ప్లస్ అవ్వలేదు.అయినప్పటికీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ బిజీగా ఉండి మంచి విజయాలను అందుకుంటూ ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా, డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు.ఇక ఇప్పుడు వీళ్ళ కాంబో లో మరొక సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

చూడాలి మరి ఈ కాంబోలో మూవీ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అనేది.

Advertisement

తాజా వార్తలు