ఇన్వెస్టర్ సమ్మిట్.. ఫేక్ సమ్మిట్.: టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి

విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఫేక్ అని టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు మేలుకున్నారని విమర్శించారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఎలాంటి అవగాహన లేదని మండిపడ్డారు.విదేశీ పెట్టుబడుల్లో ఏపీ చివరి స్థానంలో ఉందని విమర్శించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఎద్దేవా చేశారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు