విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి కేసుపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.
ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసిన నలుగురు ఉద్యోగుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది.
ఈ మేరకు నలుగురు ఉద్యోగులను పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.మరోవైపు ఈ కేసులో ఏ5 గా ఉన్న సూర్యనారాయణ ఎంఎస్జే కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy