ఆ హీరో తో సినిమా రిజెక్ట్ చేస్తే హీరోయిన్లకు కెరియర్ ఉండదా.. కెరియర్ కోల్పోయిన హీరోయిన్స్?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కొన్ని రకాల సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు.

అలాగే కొన్ని సెంటిమెంట్లు ఇండస్ట్రీలో బాగా వర్క్ అవుట్ అవుతూ ఉంటాయి.

ఇలా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను నమ్మేవారు చాలామంది ఉన్నారు.ఇలాంటి వారిలో నందమూరి నటసింహ బాలయ్య కూడా ఒకరిని చెప్పాలి.

ఈయన తన సినిమాల విషయంలో ఎన్నో సెంటిమెంట్లను నమ్ముతారని తెలుస్తోంది.అలాగే కొంతమంది హీరోలు చాలా లక్కీ అని అలాంటి హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తే హీరోయిన్ల కెరియర్ పూర్తిగా కోల్పోతారనీ తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ హీరోతో కనుక సినిమా చేస్తే వాళ్లు సక్సెస్ అవుతారని, అదే ఈ హీరోతో కనుక సినిమా రిజెక్ట్ చేస్తే ఆ హీరోయిన్ల కెరియర్ ఇబ్బందులలో పడటమే కాకుండా వాళ్లు రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయని తెలుస్తోంది.ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు సీనియర్ హీరోలతో నటించడానికి ఇష్టపడటం లేదు అల సీనియర్ హీరోలతో నటిస్తే కనుక ఆ ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు.

Advertisement
Interesting News Viral About Balakrishna , Balakrishna, Kriti Shetty, Tamannah,

ఈ తరుణంలోనే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి బాలకృష్ణకు హీరోయిన్లు దొరకడం ఇటీవల కాలంలో కాస్త తరంగా మారింది.ఇలా ఎంతో మంది హీరోయిన్లు బాలయ్య సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు.

అయితే బాలకృష్ణ( Balakrishna ) తో ఎవరైతే సినిమాలు రిజెక్ట్ చేస్తారు వారి కెరియర్ చాలా ఇబ్బందులలో ఉంటుంది అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

Interesting News Viral About Balakrishna , Balakrishna, Kriti Shetty, Tamannah,

ఇటీవల కాలంలో బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించారు.అయితే ఈమె స్థానంలో ముందుగా కృతి శెట్టిని( Kriti Shetty ) అనుకున్నారట అయితే కొన్ని కారణాల వల్ల కృతి శెట్టి ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.

ఈమె రిజెక్ట్ చేయడంతో శ్రీ లీల ఈ సినిమాలో భాగమయ్యారు.

Interesting News Viral About Balakrishna , Balakrishna, Kriti Shetty, Tamannah,
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఈమె పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా కంటే ముందుగా వీర సింహారెడ్డి సినిమా ద్వారా బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించి మరో హిట్టు సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.అయితే ఈ సినిమాలో శృతిహాసన్ కంటే ముందుగానే నటి తమన్నాను( Tamanna ) ఎంపిక చేయగా తమన్నా మాత్రం బాలయ్యతో నటించనని చెప్పేసారట ఇక తమన్నా రిజెక్ట్ చేయడంతో పూజా హెగ్డేకి అవకాశం కల్పించారు.

Advertisement

ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో శృతిహాసన్ ఫైనల్ అయ్యారు.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది అయితే ఈ అన్నతో రిజెక్ట్ చేసిన ఈ ముగ్గురు కెరియర్ మాత్రం ప్రస్తుతం ఎంతో కష్టతరంగా ఉందని చెప్పాలి.

తాజా వార్తలు