బ్యాంకాక్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

బ్యాంకాక్ పేరు వినగానే మనలో చాలామందికి బాడీ మసాజ్ గుర్తుకొస్తుంది బాడీ మసాజ్ కు బ్యాంకాక్ బాగా ఫేమస్.అందమైన అమ్మాయిలు.

వారు చేసే బాడీ మసాజ్ లు.బీచ్ లు గుర్తుకొచ్చాయి.అత్యంత డెవలప్ అయిన నగరం బ్యాంకాక్.

నగర వెలుగులు విరజిమ్ముతూ ఆహ్లాదరకరంగా కనిపిస్తూ ఉంటుంది.బ్యాంకాక్ కు పర్యాటలకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.

విదేశాల నుంచి ఎక్కువమంది టూరిస్ట్ లు వెళుతూ ఉంటారు.అందుకే బ్యాంకాక్ బాగా పాపులర్ అయిపోయింది.

Advertisement

అయితే బ్యాంకాక్ అంటే మసాజ్, అందమైన అమ్మాయిలు, ఆహ్లాదకరమైన బీచ్ లు.ఇవే చాలామందికి తెలుసు.కానీ బ్యాంకాక్ అసలు పేరు ఏంటో చాలామందికి తెలియదు.

బ్యాంకాక్ అసలుపేరు క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటచా థాని బురి రోమ్ ఉడొమ్ రటాచ నివెట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్ హిట్ సఖ తాట్టియా విటసనుకమ్ ప్రసిట్.ఇదే బ్యాంకాక్ అసలు పేరు.

ఈ పేరు చదవడం చాలా కష్టంగా ఉంది కదా.అసలు ఈపేరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం.చదవాలన్నా.

రాయాలన్నా కష్టమే.అందుకే సింపుల్ గా బ్యాంకాక్ అని పిలుస్తూ ఉంటారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
ఫుడ్ పాయిజనింగ్..నివారణ చిట్కాలు

అక్కడి స్థానికులు మాత్రమే ఆ పేరును కుదించుకుని క్రుంగ్ థెప్ మహా నిఖోన్, క్రుంగ్ థెప్ అని పిలుస్తూ ఉంటారు.అత్యంత కఠినమైన, పొడవైన పేరున్న నగరంగా బ్యాంకాక్ గిన్నీస్ రికార్డుల్లోనూ ఎక్కింది.పాలి, సంస్కత పదాలు కలిపి బ్యాంకాక్ కు ఆ పేరు పెట్టారు.1850లో కింగ్ మాంగ్ కుట్ మహారాజు ఆ పేరు పెట్టారు.1782లో కింగ్ రామ-1 బ్యాంకాక్ ను రాజధానిగా మార్చారు.ఆయన ఉన్నప్పుడు బ్యాంకాక్ ను క్రుంగ్ థెప్ తవరవాడి సి ఆయుత్తయ అని పిలిచేవారు.

Advertisement

పూర్వం పల్లెటూరుగా బ్యాంకాక్ ఉండేది.అయితే 15వ శతాబ్దంలో ఆయుత్తయ రాజులు బ్యాంకాక్ ను నగరంగా డెవలప్ చేశారు.

తాజా వార్తలు