AP High Court : పోలింగ్ బూత్ లు మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ

పోలింగ్ బూత్ లు( Polling Booth ) మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో( AP High Court ) విచారణ జరిగింది.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో( Puthalapattu Constitunecy ) కలెక్టర్ ఇష్టానుసారంగా పోలింగ్ బూత్ లను మార్చారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

Inquiry In The Ap High Court On The Issue Of Changing The Polling Booths

ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా.వివరణ ఇచ్చేందుకు ఈనెల 28వ తేదీ వరకు సమయం కావాలని సీఈసీ( Central Election Commission ) కోర్టును కోరింది.దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

Inquiry In The Ap High Court On The Issue Of Changing The Polling Booths-AP Hig
విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?

తాజా వార్తలు