చ‌లికాలంలో రోగాల‌కు దూరంగా ఉండాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోండిలా!

చలికాలం( Winter ) రానే వచ్చింది.చలిపులి మెల్లమెల్లగా విజృంభిస్తుంది.

అయితే చలికాలంలో దాదాపు అందరూ అడపా తడపా జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

ఇందుకు కారణం రోగ నిరోధక శక్తి( Immunity Power ) సరిగ్గా లేకపోవడం.

ఈ నేపథ్యంలోనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సహాయపడే ఒక వండర్ ఫుల్ డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులో రెండు దంచిన‌ యాలకులు,( Cardamom ) నాలుగు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు( Ginger ) వేసుకోవాలి.అలాగే నాలుగు ఫ్రెష్ తులసి ఆకులు మరియు నాలుగు పుదీనా ఆకులు వేసుకుని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు వన్ టీ స్పూన్ ఆర్గానిక్ తేనె వేసి బాగా మిక్స్ చేస్తే మన హెల్తీ హెర్బల్ డ్రింక్( Healthy Herbal Drink ) రెడీ అవుతుంది.ప్రస్తుత చలికాలంలో ప్రతిరోజు ఉదయం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే చాలా ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థను పటిష్టం గా మారుస్తుంది.సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాల‌కు అడ్డుకట్ట వేస్తుంది.

అలాగే ఈ హెర్బ‌ల్ డ్రింక్ ను నిత్యం తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.అంతే కాకుండా ఈ డ్రింక్ స్ట్రెస్ ను త‌రిమికొడుతుంది.

Advertisement

మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది.

తాజా వార్తలు