Tirumala : తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన విధానానికి ఎస్ఎంఎస్ పే సిస్టమ్ అమలు

తిరుమలలో( Tirumala ) శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానానికి ఎస్ఎంఎస్ పే సిస్టమ్( SMS Pay System ) అమలు కానుంది.

ఎంబీసీ -34 కు వెళ్లకుండానే బ్రేక్ దర్శనం టికెట్లను( Break Darshan Tickets ) పొందే అవకాశం ఉంది.

ఈ క్రమంలో భక్తుల మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ పంపనున్నారు.

Implementation Of Sms Pay System For Tirumala Vip Break Darshan Policy
Implementation Of Sms Pay System For Tirumala Vip Break Darshan Policy-Tirumala

ఈ పే లింక్ ద్వారా ఆన్ లైన్ లో( Online ) నగదు చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకునే సౌలభ్యమని పేర్కొన్నారు.కాగా ఇప్పటికే సేవా టిక్కెట్లకు ఎస్ఎంఎస్ పే విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు