మీ వ్యాపారం వృద్ధి చెందాలంటే శ్రీరామనవమి రోజు ఇలా చేయండి..!

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు శ్రీరామనవమి( Sri Rama Navami ) పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఎందుకంటే పురాణాల ప్రకారం రాముడిని గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు.

రాముని పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు అని పెద్దవారు చెబుతూ ఉంటారు.అందుకే ఇప్పటికీ చాలామంది రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారు.

ఎందుకంటే తన రాజ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా శ్రీరాముడు చూసుకునేవాడు.పవిత్రమైన ఈ రోజు రాముని కళ్యాణోత్సవం ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా ప్రజలందరూ జరుపుకుంటారు.

శ్రీ రాముడు ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లో జన్మించాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు జన్మించాడని అందువల్ల పూజా కార్యక్రమాలన్నీ మధ్యాహ్నమే జరుపుతారు.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరామనవమి రోజు మనం చేయవలసినవి, చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి.ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలామంది అబద్దాలు చెబుతుంటారు.అయితే అలా ఎప్పుడు చేయకూడదు.ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించాలి.

ఎందుకంటే అబద్ధం మాట్లాడడం వల్ల జీవితంలో కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.ముఖ్యంగా భగవంతుని అనుగ్రహం కావాలంటే ఒక వ్యక్తి సద్గుణాల ద్వారా సరైన మార్గంలో ప్రయాణించడం ఎంతో మంచిది.

అందుకే ప్రతి ఒక్కరూ కుటుంబాల జీవితంలో నిజాయితీగా ఉండేలా జాగ్రత్తగా తీసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే రామ నవమి రోజున వేదాలను చదవడం ఎంతో ముఖ్యం.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!

అందులోని మంచినీ చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.రాముడు( Ramudu ) మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.

Advertisement

దేవుడు తన తల్లిదండ్రులకు, సోదరులకు మరియు సోదరీమణులకు విధేయత చూపాడు.ముఖ్యంగా చెప్పాలంటే ఇతరుల పై అనవసరమైన విమర్శలు అసలు చేయకూడదు.

స్నానం చేయకుండా ఆహారం తినకూడదు.ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది.

ఇంకా చెప్పాలంటే భక్తులు శ్రీరామనవమి రోజున రాముడిని శిశువు రూపంలో పూజిస్తారు.భక్తులు ఈ రోజున ప్రత్యేక ఉపవాసంతో మరియు శ్రీరాముని నామస్మరణతో జరుపుకుంటారు.

తాజా వార్తలు