చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకొని.. మంచి కొవ్వును పెంచుకోవాలంటే ఈ పప్పులు తినాల్సిందే..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి శరీరానికి తగినంత కొలెస్ట్రాల్ అవసరం.ఈ కొలెస్ట్రాల్ జీవక్రియను సమర్ధవంతంగా అమలు చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుందని దాదాపు చాలా మందికి తెలియదు.అంతే కాకుండా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

అలాగే చెడు కొలెస్ట్రాల్( Bad cholesterol ) పెరిగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

If You Want To Reduce Bad Cholesterol And Increase Good Fat, Should You Eat Thes

కానీ ప్రస్తుత రోజులలో అధిక కొలెస్ట్రాల్ చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది.ఇంకా చెప్పాలంటే చెడు కొలెస్ట్రాల్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో రోజు రోజుకు వేగంగా పెరిగిపోతోంది.అయితే ఈ చెడు కొవ్వు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
If You Want To Reduce Bad Cholesterol And Increase Good Fat, Should You Eat Thes

అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగం ఆధునిక జీవన శైలి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

If You Want To Reduce Bad Cholesterol And Increase Good Fat, Should You Eat Thes

ఇలా చెడు కొవ్వు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన అప్పుడే అవకాశం ఎక్కువగా ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు( Heart Attack ) కు ఎక్కువగా గురవుతున్నారు.అందువల్ల ఈ సమస్యలను నివారించడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారంలో పెసరపప్పు( Moong Dal )ను తీసుకుంటూ ఉండాలి.ఇందులోని గుణాలు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇంకా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతున్నాయి.అలాగే దీని వల్ల శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరం చేసుకోవచ్చు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఈ పప్పులో ఉండే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ b6, విటమిన్ సి, ఫైబర్ పోషకాలు పొట్ట నిండుగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.దీనివల్ల సులభంగా అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు