సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేస్తే.. ఇంట్లో కొరతను ఎదుర్కోవాల్సిందే..!

సనాతన హిందూ ధర్మం( Hindu Dharma ) లో అదృష్టం పొందడానికి, దురదృష్టానికి నివారించడానికి ఏ పనైనా సమయానుసారంగా చేయాలని సలహా ఇస్తారు.

అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యోదయం సమయంలో చేసే పూజలకు కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి.

అదేవిధం సూర్యాస్తమ సమయంలో రోజువారి జీవితానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి.అయితే జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అలాగే ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ఉండాలంటే సూర్యాస్తమయం( sunset ) సమయంలో పొరపాటున కూడా ఏ పని చేయాలో? ఈ పని చేయకూడద? ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ విశ్వసల( Hindu beliefs ) ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం, ఆరబెట్టడం శుభప్రదం కాదు.సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఆరుబయట ఆరబెట్టడం వలన ప్రతికూల శక్తి ఆ బట్టలలోకి ప్రవేశిస్తాయి.దీంతో వ్యక్తి దుఃఖం, దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

హిందూ విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఎవరు కూడా నిద్రపోకూడదు.అయితే వ్యాధుల బారిన పడినవారు, చిన్న పిల్లలు తప్పించి మిగిలిన వ్యక్తులు సూర్యాస్తమయ సమయంలో నిద్ర పోవడం( falling asleep ) దరిద్రానికి కారణం అని చెప్పవచ్చు.

అలాంటి వ్యక్తులు ఉన్న ఇంట్లో వ్యాధి, దుఃఖం, పేదరికం ఉంటాయి.హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తప్పనిసరిగా మీతో ఇంట్లోకి ఏదో ఒకటి తీసుకురావాలి.

ఇంట్లోకి ఖాళీ చేతులతో రావడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది.ఇంట్లో సంపదకు సంబంధించి ఇబ్బంది కలగకూడదు అంటే సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా గోర్లు, జుట్టును( Nails , hair ) కత్తిరించకూడదు.ఇలా చేస్తే అప్పుల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇక చెట్లు, మొక్కల్లో దేవతలు కొలువై ఉంటారు.అందుకే చెట్లు దేవతలుగా పూజించదగినవి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే జున్ను.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా!

కాబట్టి సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని విరగొట్టడం, కాల్చడం, చెట్ల పువ్వులను కోయడం లాంటి తప్పు అస్సలు చేయకూడదు.సూర్యాస్తమయం సమయం లో ఇంటినీ చీపురుతో శుభ్రపరచకూడదు.

Advertisement

ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది.దీంతో ఇంట్లోనీ ధన,ఆహారపదార్థాలకు కొరత ఏర్పడుతుంది.

తాజా వార్తలు