దమ్ముంటే నేరుగా మాట్లాడాలి..: ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి విమర్శలు గుప్పించారు.

పవన్ తెరచాటు రాజకీయం చేస్తున్నట్లు మండిపడ్డారు.

ఈ క్రమంలోనే సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కు దమ్ముంటే తన గురించి నేరుగా మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు.

If You Dare Speak Directly Mudragada , Mudragada Padmanabham, Pawan Kalyan, Chan

అదేవిధంగా పవన్ కు మద్ధతు ఇవ్వాలని కొందరు అంటున్నారన్న ముద్రగడ పవన్ కు తానెందుకు సపోర్ట్ ఇవ్వాలని ప్రశ్నించారు.గతంలో ముద్రగడను ఎందుకు అవమానించారని చంద్రబాబును( Chandrababu ) పవన్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.

అనంతరం కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు.

Advertisement
జనవరి 22 నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..

తాజా వార్తలు