మీ అబ్బాయికి మంచి పేరు పెట్టడం కోసం ఆలోచిస్తున్నట్లయితే.. A అక్షరంతో మొదలయ్యే అద్భుతమైన పేర్లు ఇవే..!

కొత్తగా వివాహమైన ప్రతి జంట తల్లిదండ్రులు కావాలని కలలు కంటూ ఉంటారు.అలాగే కొత్త దంపతులకు కలిగిన పిల్లలకు మంచి పేర్లు పెట్టాలని అనుకుంటూ ఉంటారు.

ఈ నెలలో పుట్టిన అబ్బాయిలకు మంచి పేర్లు పెట్టడానికి ఆలోచిస్తున్నారా, అయితే A అక్షరంతో( letter A ) మొదలయ్యే మంచి పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొదటిగా అహన్( Ahan ) అనే పేరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

అలాగే అహన్ అంటే సూర్యాస్తమయం అని, కాంతి ఉదయానికి మూలం అని కూడా అర్ధాలు వస్తాయి.

If You Are Thinking Of A Good Name For Your Boy Here Are Some Awesome Names Tha

అలాగే ఆరవ్( Arav ) అనే పేరు ఈ మధ్యకాలంలో తమ పిల్లలకు ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు.ఈ పేరుకు అందమైన అర్థం ఉంది.ఆరవ్ అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది.

Advertisement
If You Are Thinking Of A Good Name For Your Boy Here Are Some Awesome Names Tha

ఈ పేరు గలవారు చాలా ప్రశాంతంగా ఉంటారు.అలాగే ఈ పేరు గలవారు చాలా ధైర్యంగా ఉంటారు.

ఇంకా చెప్పాలంటే అగస్త్య( Agastya ) అనే పేరు చాలా పాత పేరు లా అనిపించినా ఇప్పటికీ కూడా ఈ పేరంటే చాలామందికి ఎంతో ఇష్టం.ఈ పేరుకి అర్థం జ్ఞానం అని పండితులు చెబుతున్నారు.

If You Are Thinking Of A Good Name For Your Boy Here Are Some Awesome Names Tha

అలాగే అద్విక్( Advik ) అనే పేరు చాలా క్యూట్ గా ఉండడంతో పాటు చాలా చిన్నగా ఉంటుంది.ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి.దీని అర్థం సృజనాత్మకత అని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే అమేయ అనే పేరు గణేశునికి మరో పేరు అని పండితులు చెబుతున్నారు.ఈ పేరు చాలా వెరైటీగా ఉంటుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఈ పేరుకు ఏ తప్పులు చేయనివాడని అర్థం వస్తుంది.అలాగే తప్పులు మరియు చెడు ఆలోచనలు లేనివాడని మరొక అర్థం వస్తుంది.

Advertisement

అంతేకాకుండా అన్షుల్( Anshul ) అనే పేరు చాలా వెరైటీగా, క్యూట్ గా కూడా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ పేరుకు చాలా ప్రత్యేకమైన అర్థం వస్తుంది.

సూర్యుని కిరణం వలె ప్రకాశించేవాడు అని అర్థం వస్తుంది.ఈ పేరుకు తెలివైన మరియు శక్తివంతమైన అని కూడా అర్థం.

తాజా వార్తలు