బీరువాను ఈ దిక్కులో పెడితే.. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా..?

ప్రపంచంలో ఉన్న దాదాపు చాలామంది ప్రజలు ఏ పని చేసినా డబ్బు కోసమే చేస్తారన్న సంగతి దాదాపు చాలామందికి తెలుసు.

మన ఇంట్లో ఉండే బీరువా( biruva ) కూడా కొన్ని సందర్భాలలో మన ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ ఉంటుంది.

ఇంట్లో బీరువాను ఎక్కడ పడితే అక్కడ పెడితే మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.సమాజంలో ప్రస్తుతం ఎవరికీ ఎక్కువగా డబ్బు ఉంటే వాళ్లకి గౌరవం లభిస్తుందని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు.

ఎవరికైతే లక్ష్మీదేవి ( Goddess Lakshmi )కటాక్షం ఉంటుందో వాళ్లకే ఎక్కువ మొత్తంలో డబ్బులు లభిస్తుందని చెబుతున్నారు.

If Biruva Is Placed In This Direction Will Negative Energy Enter The House , Neg

మనలో చాలామంది నైరుతి భాగంలో బీరువాలు పెడితే బీరువాను పెడుతూ ఉంటారు.అయితే ఈ దిక్కులో నిర్మాణం పెట్టడం వల్ల నష్టమేనని వాస్తు నిపుణులు( Vastu experts ) చెబుతున్నారు.మీరు వాయువ్యంలో పెట్టాలని అలా పెడితే మాత్రమే కలిసి వస్తుందనీ పండితులు చెబుతున్నారు.

Advertisement
If Biruva Is Placed In This Direction Will Negative Energy Enter The House , Neg

బీరువాను ఉంచడం ద్వారా ఎలాంటి డబ్బు నష్టం జరిగే అవకాశాలు ఉండవని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే నైరుతి మూలలో ( South-west corner )బీరువా ఉంటే వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

డబ్బులు ఏదైనా ఒక చోట మాత్రమే ఉంచితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

If Biruva Is Placed In This Direction Will Negative Energy Enter The House , Neg

అలాగే డబ్బును ఎక్కడపడితే అక్కడ ఉంచడం వల్ల నెగటివ్ ఫలితాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.వాస్తు అనేది ఇంటికి మాత్రమే కాదని ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే కలపతో తయారు చేసిన బీరువాను కొంటే మంచిదని చెబుతున్నారు.

ఇలాంటి బీరువా కొనడం వల్ల పాజిటివ్ వైబ్స్ ఉండే అవకాశం ఉంది.బీరువా ఫేసింగ్ ఉత్తరం, తూర్పు వైపునకు ఉండేలా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

అదే సమయంలో అద్దాలు ఉండే బీరువాను అస్సలు కొనకూడదు.అద్దాలు ఉండే బీరువాను కొనడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

Advertisement

తాజా వార్తలు