Chudalanivundhi movie : చూడాలని ఉంది కథ ను మొదట ఆ హీరోతో చేయాలనుకున్నాడా..?

గుణశేఖర్( Gunasekar ) దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక దానికి తోడుగా ఆయన చిరంజీవితో( Chiranjeevi) చేసిన చూడాలని ఉంది సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

ఇక ఈ సినిమాతోనే ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన గుణశేఖర్ చిరంజీవితో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.

అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు యావరేజ్ గా ఆడినప్పటికీ, ఆయన దగ్గర ఉన్న కథతో గుణశేఖర్ కి చిరంజీవి మంచి అవకాశం అయితే అందించాడు.

Chudalanivundhi Movie : చూడాలని ఉంది కథ ను మొ�

ఇక ఇదిలా ఉంటే గుణశేఖర్ ముందుగా ఈ కథని రాసుకొని మలయాళం స్టార్ హీరో అయిన మమ్ముట్టితో( Mammootty ) చేయాలని అనుకున్నాడట.దానికోసం చాలా ప్రయత్నాలు కూడా చేశాడు.ఇక ఆ ప్రాసెస్ లోనే ఆయన గుణశేఖర్ దగ్గర ఒక మంచి కథ ఉందని పరుచూరి బ్రదర్స్ గుణశేఖర్ చిరంజీవికి చెప్పి ఆయన ఒప్పించి చూడండి సినిమా తీసినాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అటు చిరంజీవికి ఇద్దరికీ మంచి హిట్గా మిగిలింది.

Chudalanivundhi Movie : చూడాలని ఉంది కథ ను మొ�
Advertisement
Chudalanivundhi Movie : చూడాలని ఉంది కథ ను మొ�

అలాగే ఇద్దరి కెరీర్ లో కూడా ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందించడం కాకుండా వాళ్ల కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పాలి.ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో గుణశేఖర్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఇక మొత్తానికైతే మలయాళ మెగాస్టార్ తో చేయాల్సిన సినిమాని మెగాస్టార్ తో చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత ఆయన వరుసగా మంచి సినిమాలను తీసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు