YCP MP Magunta sreenivasulu reddy: డిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు...వైసీపీ ఎంపి మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఒంగోలు వైసీపీ ఎంపి మాగుంట కామెంట్స్డి ల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు.

లిక్కర్ స్కామ్ లో నా పేరు బయటకు వస్తే గతంలోనే వివరణ ఇచ్చాను.

డిల్లీ మద్యం స్కాం పేరుతో నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్ వ్యాపారుల కుట్ర చేస్తున్నారు.అమిత్ అరోరా ఎవరో నాకు తెలియదు.

I Have Nothing To Do With Delhi Liquor Scam...YCP MP Magunta Sreenivasulu Reddy

అమిత్ అరోరాతో ఎప్పుడూ ఫోన్ లో కూడా మాట్లాడలేదు.కుట్రలు అన్నీ త్వరలోనే బయటకు వస్తాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు