Rangasthalam Ramalakshmi Role : రంగస్థలం లో రామలక్ష్మి క్యారెక్టర్ కోసం ఎంత మంది హీరోయన్ల ను ఆడిషన్ చేశాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు సుకుమార్.

( Director Sukumar ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని చెప్పడం ఎంత మాత్రం అంత శక్తి లేదు.

ఈయన చేసిన మొదటి సినిమా అయిన ఆర్య సినిమా నుంచి పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం తో సినిమాలు చేస్తూ ఉంటాడు.అయితే ఈయన చేసిన సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించడంతో పాటుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టాయి.

ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడి యొక్క మైండ్ సెట్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది.

How Many Heroines Auditioned For The Character Of Ramalakshmi In Rangasthalam M

అయితే సుకుమార్ రామ్ చరణ్ తో( Ram Charan ) చేసిన రంగస్థలం సినిమాలో( Rangasthalam Movie ) హీరోయిన్ పాత్ర అయిన రామలక్ష్మి పాత్ర( Ramalakshmi Role ) కోసం ఐదు మంది హీరోయిన్లను అనుకున్నారట.అందులో అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) కూడా ఉండడం విశేషం.అయితే ఈ క్యారెక్టర్ కి మొదట అనుపమ పరమేశ్వరుని తీసుకుందాం అనుకున్నాడంట.

Advertisement
How Many Heroines Auditioned For The Character Of Ramalakshmi In Rangasthalam M

కానీ లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆమె క్యారెక్టర్ కి సెట్ అవ్వలేదు అనే ఉద్దేశంతో ఆమె పాత్ర ప్లేస్ లో సమంతను( Samantha ) తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాతో పాన్ ఇండియాలో ఆయన సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

How Many Heroines Auditioned For The Character Of Ramalakshmi In Rangasthalam M

ఇక ఆ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు కూడా పుష్ప 2( Pushpa 2 ) సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా ఇండియాలోనే ది బెస్ట్ సినిమాగా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ కొడితే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు