వామ్మో.. పెద్ద కొండ చిలువ‌ను క‌ర‌క‌ర నమిలి మింగేసిన మొస‌లి

ఆహ్లాదానికైనా.ఆశ్చర్చానికైనా అడ‌వి ప్ర‌పంచంలోకి వెళ్లాల్సిందే.

నిత్య జీవ‌నంలో ఏదో రూపంలో మ‌నం అడ‌వితో మ‌మేక‌ మ‌వుతూ ఉంటాం.సాధార‌ణంగా అడ‌వి అన‌గానే గుంపులు గుంపులుగా ఉండే చెట్లు, భారీ వృక్షాలు, జంతువులు గుర్తుకొస్తుంటాయి.

క్రూర జంతువుల‌ను చూస్తే జ‌డుసుకోక మాన‌రు.మాన‌వులు జంతువుల వేట ఎలా ఉంటుందో.

జంతువుల్లో ఆహారం కోసం వేట ఉంటుంది.పిల్లిని కోడి తిన‌డం, జింక‌ల‌ను పులి వేటాడ‌టం త‌దిత‌ర‌వి మ‌నం చూసే ఉంటాం.

Advertisement

ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా పోస్ట్ చేస్తుంటారు.జంతువుల‌కు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారుతుంటాయి.

ఇలాంటి వాటినే జ‌నాలు కూడా అతిగా ఇష్ట‌ ప‌డుతుంటారు.ఆ కోవ‌కే చెందిన ఓ వీడియో గురించి ఇప్ప‌డు మ‌నం మాట్లాడు కుందాం.

ఈ వీడియో చూసిన త‌రువాత మీరు ఖ‌చ్చితంగా షాక్ అవుతారు.స‌ముద్ర‌పు అలెగ్జాండ‌ర్‌గా పిల‌వ‌బ‌డే మొస‌లి ఎంత బ‌ల‌శాలో అంద‌రికీ తెలిసిందే.

నీటిలో మొస‌లికి వెయ్యి ఏనుగుల బ‌లం ఉంటుంద‌ని కూడా చెప్పుతుంటారు.ఎంత‌టి జంతువైనా ఇట్టే మ‌ట్టుపెట్టేస్తుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

నీటిలో ఉండే జంతువుల‌ను, పాములు, కొండ‌ చిలువ‌ల‌ను క్ష‌ణాల్లో అందు కుంటుంది.అలాంటి మొస‌లి ఒక‌టి త‌న ఆక‌లిని ఎలా తీర్చుకుందో వీడియో రూపంలో పోస్ట్ చేశారు.

Advertisement

ఇది కాస్త వైర‌ల్‌గా మారింది.అప్‌లోడ్ చేసిన కొన్ని నిముషాల్లోనే అనేక‌ మంది చూశారు.

ర‌క‌ర‌కాల కామెంట్లు కూడా పెట్టారు.న‌ది ఒడ్డున సేద తీరుతున్న కొండ‌చిలువ‌ను నీటిలో ఉన్న ఓ మొస‌లి ఆహారంగా చేసుకుంది.

క్ష‌ణాల్లోనే కొండ‌చిలువ‌ను అందుకుని నీటిలోకి లాగేసుకుంది.అయితే ఆ కొండచిలువ ఓడ్డుపై పొద‌ల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా మొస‌లి అవ‌లీల‌గా దానిని అందుకుంది.

అంతే క్ష‌ణాల్లో నీటిలోకి లాక్కుని పామును క‌ర‌క‌ర‌ న‌మిలి మింగేసింది.ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు కామెంట్ల రూపంలో తెగ వైర‌ల్ చేస్తున్నారు.

మీరూ ఒక‌సారి చూడండి.

తాజా వార్తలు