తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు అందజేసింది.
ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అంశంలో నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు 48 గంటలలో మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో హెచ్ఎండీఏ పేర్కొంది.అదే విధంగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy