చుక్కల భూమిపై చారిత్రాత్మక నిర్ణయం.. మంత్రి కాకాణి కామెంట్స్

చుక్కల భూమిపై సీఎం జగన్ తీసుకున్నది చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో చుక్కల భూములకు పట్టాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారని తెలిపారు.

రైతుల సమస్యలు గుర్తించి జనగ్ మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి కాకాణి వెల్లడించారు.అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేయాలని చెప్పారన్నారు.

టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!
Advertisement