హైకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు.. మంత్రి జోగి రమేశ్

అమరావతి ఆర్ 5 జోన్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధినేత చంద్రబాబుకు చెంపపెట్టని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

అమరావతి రాజధాని ఏ ఒక్కరికో.

ఒక వర్గానికో పరిమితం కాదని చెప్పారు.రాజధాని అంటే అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలు ఉండాలని తెలిపారు.

కాగా అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు