AP TET DSC Exams : ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల అంశంపై హైకోర్టు కీలక తీర్పు

ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల అంశం( TET,DSC Exams Oపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

టెట్ మరియు డీఎస్సీ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని న్యాయస్థానం వెల్లడించింది.

ఈ నెల 15వ తేదీ నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్టు( High Court ) సస్పెండ్ చేసింది.ఈ నెల 14న టెట్ పరీక్ష ఫలితాలు వస్తున్నాయని, ఈ నెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలు( DSC Exams ) నిర్వహించడంపై హైకోర్టులో విద్యార్థులు పిటిషన్లు దాఖల చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం డీఎస్సీ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement