న్యాచురల్ స్టార్ తో నటించాలని ఆశ పడుతున్న పూజా హెగ్డే.. కారణం ఇదేనా?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కానీ ప్రస్తుతం ఒకవైపు నిర్మాతగా రాణిస్తూనే మరొకవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ మధ్యకాలంలో హీరో నాని(Nani) నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలుస్తున్నాయి.దీంతో నానీతో సినిమాలు చేయడం కోసం డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు.

నాని కూడా చిన్న చిరులను యంగ్ హీరోలను ప్రోత్సహిస్తూ చిన్నచిన్న సినిమాలకు పెట్టుబడులు పెడుతూ బాగానే లాభాలను రాబడుతున్నారు.ఇది ఇలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్ లు నానితో నటించాలి అంటూ తెగ ప్రేమ చూపిస్తున్నారు.

వారు మరెవరో కాదు శ్రీనిధి శెట్టి పూజా హెగ్డే(Srinidhi Shetty, Pooja Hegde).శ్రీనిధి గురించి పక్కన పెడితే.హీరోయిన్ పూజాహెగ్డే(Pooja Hegde) కూడా నానీని పొగడ్తల్లో ముంచెత్తుతోంది.

Advertisement

తెలుగులో ఇప్పటికిప్పుడు ఏ హీరోతో నటించాలని ఉంది అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె నాని పేరు చెప్పింది.నానితో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని తనతో చాలామంది చెప్పారని, అందుకే నాని సరసన నటించడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు పూజా తెలిపింది.

మరి పూజ హెగ్డే కోరిక మేరకు ఇక మీదట సినిమాలో అయినా ఆమెకు నాని సరసన నటించే అవకాశం వస్తుందేమో చూడాలి మరి.అయితే ఇప్పటికే పూజ హెగ్డే తెలుగులో ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు, అల్లు అర్జున్ (Prabhas, Jr.NTR, Mahesh Babu, Allu Arjun)లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఇకపోతే పూజ హెగ్డే సినిమాల విషయానికి వస్తే.

పూజా హెగ్డే నటించిన రెట్రో సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు