షూటింగ్ సమయంలో హీరోలకు మాకు అదే తేడా.. పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ పూజా హెగ్డేకు( Pooja Hegde ) మంచి గుర్తింపు ఉంది.

పూజా హెగ్డే ప్రస్తుతం పలు తమిళ ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.

తోటి నటుల కారణంగా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అనే ప్రశ్నకు పూజా హెగ్డే స్పందిస్తూ ఇది అన్ని పరిశ్రమల్లో ఉందని అయితే ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుందని పూజా హెగ్డే వెల్లడించారు.పరిస్థితులను బట్టి దాని స్థాయిలు మారిపోతూ ఉంటాయని పూజా హెగ్డే పేర్కొన్నారు.

/br> ఉదాహరణకు హీరో వ్యానిటీ వ్యాన్ మూవీ షూటింగ్( Movie Shooting ) జరిగే సెట్ ను పక్కనే నిలిపి ఉంచుతారని మిగిలిన వాళ్లవి దూరంగా ఉంటాయని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.మేము బరువైన క్యాస్టూమ్స్, భారీ లెహంగాలు ధరించి సెట్ వరకు నడుచుకుంటూ రావాలని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.

కొన్నిసార్లు అది చూడటానికి బాగున్నా అంత బరువైన దుస్తులను ఈడ్చుకుంటూ వచ్చి షాట్ అయ్యాక అలాగే నడుచుకుంటూ వెళ్లాలని ఇదొక రకమైన వివక్ష అని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

Heroine Pooja Hegde Comments About Shooting Situations Details, Pooja Hegde, Her
Advertisement
Heroine Pooja Hegde Comments About Shooting Situations Details, Pooja Hegde, Her

ఇంకొన్ని సార్లు పోస్టర్ లో మా పేరు కూడా ఉండదని లవ్ స్టోరీలో( Love Stories ) నటించినా ఎలాంటి గుర్తింపు ఇవ్వరని పూజా హెగ్డే పేర్కొన్నారు.సినిమా అనేది సమిష్టి కృషి అన్న విషయం అందరూ గుర్తించాలని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.హీరోయిన్ అనుష్క శర్మ( Anushka Sharma ) అంటే నాకు ఎంతో ఇష్టమని ఆమె నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటారని పూజా హెగ్డే అన్నారు.

పూజా హెగ్డే చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Heroine Pooja Hegde Comments About Shooting Situations Details, Pooja Hegde, Her

పూజా హెగ్డే కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడాల్సి ఉంది.తెలుగులో కొత్త సినిమాలకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హీరోయిన్ పూజా హెగ్డేను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఆ సెంటిమెంట్ ప్రకారం బాలయ్య అఖండ2 రికార్డులు సృష్టిస్తుందా.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు