పవన్ అన్నని ప్రేమిస్తా... జగన్ అన్నకు ఓటేస్తా: హీరో విశాల్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలోనే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఎంతోమంది ప్రముఖ నటీనటును అతని ఫ్యాన్స్ అయితే తాజాగా తమిళ హీరో విశాల్ కూడా తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.

విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సినిమా తెలుగు ప్రమోషన్లకు వచ్చిన విశాల్.

స్టేజి పైన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని తన సినిమాలకి మొదటి రోజు వెళ్లిపోయి పూర్తిగా ఎంజాయ్ చేసేవాడిని చెప్పాడు.ఇక తాను అందరికంటే పవర్ స్టార్ కు పెద్ద ఫ్యాన్ అన్న రేంజ్ లో చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ సంబరపడిపోయారు.

అయితే కట్ చేస్తే ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు లో పుట్టిన విశాల్ ను ఒక విలేకరి.గతంలో మీకు జగన్ అంటే ఇష్టం అన్నారు మరి స్టేజి పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు.

Advertisement

ఇది ఏంటి అని అడిగితే, పవన్ కళ్యాణ్ సినిమాలపరంగా తనకు ఎంతో ఇష్టమని కానీ జగన్ గొప్ప లీడర్ అని అన్నారు.

సినిమాలు, రాజకీయాలు వేరని తాను ఓటు వేయాల్సి వస్తే జగన్ కి వేస్తానని విశాల్ ఒక్కసారి గా షాక్ ఇచ్చాడు.గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని మంగళగిరిలో తన పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో చర్చించాడు.అందరూ తను వెనకే ఉంటారు కానీ చివరికి ఓటు వేసే సమయంలో జగన్ మోహన్ రెడ్డికి వేస్తారని ఆయనే స్వయంగా చెప్పుకోవడం జరిగింది.

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.పక్క రాష్ట్రంలో విశాల్ కే అలా అనిపించిందంటే పవన్ రాజకీయ ప్రచారాలు, ప్రసంగాలు ఏ లెవెల్ లో జనాల్లోకి వెళుతున్నాయి అన్నది అర్థం చేసుకోవచ్చు.

తన కేడర్ బలపరుచుకోలేకపోవడం, అసలు రాష్ట్రంలో పార్టీ ఉనికి సోషల్ మీడియాలో తప్ప గ్రౌండ్ లెవెల్ లో లేకపోవడం వీటికి ప్రధాన కారణాలు.ఇక పవన్ అనుభవలేమి పక్కన పెడితే.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

కనీసం తాను యాక్టివ్ రాజకీయ నాయకుడు అని ప్రజలకి ఇప్పుడు నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement