శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

తిరుపతి జిల్లాలో వెలసిన శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు.

వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించారు.

అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవాళ్ళ తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

తాజా వార్తలు