కళ్ళజోడుతో దర్శనమిచ్చిన హెబ్బా పటేల్.. అచ్చం ఆమెలాగా ఉన్నావంటూ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.

తన హాట్ హాట్ లుక్కులతో తెలుగు కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.

ఇక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

హెబ్బా పటేల్ సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది.

Advertisement

ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కానీ అంతగా మెప్పించలేకపోయింది.గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు.

దీంతో అవకాశాల కోసం బాగా ఆరాట పడుతుంది.పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.

Advertisement

అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.

తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.కొన్నిసార్లు తన ఫోటోల పట్ల కూడా బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

ఇక ఒకప్పుడు సన్నగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు లావై అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.నిజానికి ఈ బ్యూటీ కేరీస్ మొదట్లో చాలా అందంగా ఉండేది.పైగా కెరీర్ మొదట్లో ఓ రేంజ్ లో వెలిగిందని చెప్పాలి.

కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం బాగా పోరాటం చేస్తుంది.

లావైన కూడా గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం తగ్గట్లేదు.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా  ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తను పెద్ద కళ్లద్దాలు పెట్టుకొని ఫోటోకి ఫోజు ఇవ్వగా ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అయింది.ఇక ఆ ఫోటో చూసిన తన అభిమానులు ఆమె మరో హాట్ బ్యూటీ లాగా ఉంది అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు.మియా కలీఫా. ఇక ఈమె ఎంత హాట్ గా రెడీ అవుతుందో అందరికీ తెలిసిందే.

ఇక ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు