హైదరాబాద్‎ను ముంచెత్తిన భారీ వర్షం

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.ఉదయం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు శేరిలింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.

వర్షపు నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పలు చోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్థం అవుతోంది.

Validation Check 2026
Advertisement