హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది.

ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు పంజాగుట్టలో వర్షం కురుస్తుంది.అదేవిధంగా అమీర్ పేట్, ఖైరతాబాద్ లోనూ భారీ వాన పడుతుంది.

వాతావరణం కొంచెం చల్లబడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు