అమరావతి ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆర్-5 జోన్ వివాదంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విచారణ తేలేవరకు ఆర్-5 జోన్ లో నిర్మాణాలు చేపట్టవద్దని రాజధాని రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అమరావతి కేసులతో ఆర్-5 జోన్ కేసులను విచారించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఆర్-5 జోన్ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని కోర్టు వెల్లడించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy