మొక్క జొన్న రొట్టెలు తింటే.. కంటి స‌మ‌స్య‌లు దూరం!

సాధార‌ణంగా ఇటు ద‌క్ష‌ణాదిలో చాలా మంది గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలే ఎక్కువ‌గా చేసుకుని.తింటుంటారు.

కానీ, ఉత్తరాదిలో మాత్రం చ‌లి కాలంలో వ‌చ్చిందంటే.అంద‌రూ మొక్క జొన్న రొట్టెలే తింటుంటారు.

రుచిలో మొక్క జొన్న రొట్టెలు అద్భ‌తంగా ఉంటాయి.అలాగే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స‌, ఫైబ‌ర్, ప్రోటీన్‌ ఇలా ఎన్నో పోష‌కాలు నిండే ఉండే మొక్క జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మ‌రియు ఎన్నో జ‌బ్బుల‌కు కూడా చెక్ పెడ‌తాయి.మ‌రి లేట్ చేయ‌కుండా ఏ ఏ విధంగా మొక్క జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసుకోండి.

Advertisement
Health Benefits Of Eating Corn Flour Roti! Health, Benefits Of Corn Flour Roti,

నేటి కాలంలో చాలా మందిని కంటి సంబంధిత స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయి.ముఖ్యంగా కంటి చూపు మంద‌గించ‌డం అనేది పెద్ద‌ల్లోనే కాదు.

చిన్న చిన్న పిల్ల‌ల్లో కూడా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.దీంతో ప‌ది ఏళ్లు రాక‌ముందే క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుంటున్నారు.

అందుకే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం లేదు.అయితే మొక్క జొన్న రొట్టెలు ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల.

అందులో పుష్క‌లంగా ఉంటే విట‌మిన్ బి మ‌రియు ఇత‌ర పోష‌కాలు కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంతో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

Health Benefits Of Eating Corn Flour Roti Health, Benefits Of Corn Flour Roti,
హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్

అలాగే ర‌క్త హీనత స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలోనూ మొక్క జొన్న రొట్టెలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అందువ‌ల్ల.గోధుమ, జొన్న బ‌దులుగా మొక్క జొన్న రొట్టెలు తీసుకుంటే.

Advertisement

అందులో ఉండే ఐరన్, పాస్పరస్, జింక్ తదితర విటమిన్లు ర‌క్త వృద్ధి చేసి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌కు చెక్ పెడ‌తాయి.ప్ర‌తి రోజు మొక్క జొన్న రొట్టెలు తీసుకోవ‌డం వ‌ల్ల‌.

బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు.ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటే ఈ జొన్న రొట్టెల‌ను తీసుకుంటే.

ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.దాంతో వేరే ఆహారాలు తీసుకోరు.

ఫ‌లితంగా, వెయిట్ లాస్ అవ్వొచ్చు.ఇక మొక్క జొన్న రెట్టెలు తినే వారిలో క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది.

తాజా వార్తలు