హెచ్.సీ.ఏ సూపర్ వైజరీ సమావేశం

హైదరాబాద్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సూపర్ వైజరీ సమావేశం జరిగింది.ఏసీబీ డీజీ ఐపీఎస్ అంజనీ కుమార్ నేతృత్వంలో భేటీ అయ్యారు.

హెచ్.సీ.ఏ తో సంబంధం ఉన్న క్లబ్ లు వాటి రిజిస్ట్రేషన్ కార్యాలయల బేరర్ ల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.HCA ఈ మెయిల్ ఐడీ, వెబ్ సైట్, బ్యాంక్ ఖాతాల వివరాలు పొందుపరచాలని సూపర్ వైజరీ కమిటీ ఆదేశాలు ఇచ్చింది.

గత మూడేళ్ళ HCA అడిట్ రిపోర్ట్ పొందుపరచాలని తెలిపింది.అక్టోబర్ 3 న మధ్యాహ్నం 12 గంటలలోగా వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు ఆదేశాలు ఇచ్చింది.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు