జేడీఎస్ నేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను( Prajwal Revanna ) సిట్ కస్టడీలోకి తీసుకోనుంది.
ఈ మేరకు ఆయనను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
దీంతో జూన్ 6వ తేదీ వరకు ప్రజ్వల్ రేవణ్ణ సిట్ కస్టడీలో( SIT Custody ) ఉండనున్నారు.అయితే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా చాలా కాలంగా విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ జర్మనీలోని( Germany ) మ్యూనిచ్ నుంచి బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి సమీపంలోని కేఐఏబీ విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy