రామ్ చరణ్ మార్కెట్ బాగా తగ్గిపోయిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నటుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్ళకంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఆమోదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పటికే రామ్ చరణ్( Ram Charan ) లాంటి నటుడు వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ సాధించడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు.

Has Ram Charan Market Declined Significantly Details, Ram Charan , Hero Ram Char

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన మంచి సినిమాలు చేసే ప్రయత్నమైతే చేస్తున్నాడు.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఓకే అయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఇక రీసెంట్ గా ఆయన చేసిన గేమ్ చేంజర్( Game Changer ) ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడి పోయాడనే చెప్పాలి.

మరి మళ్ళీ తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకోవాలంటే మాత్రం చాలా వరకు కసరత్తులు చేయాల్సిన అవసరమైతే ఉంది.

Has Ram Charan Market Declined Significantly Details, Ram Charan , Hero Ram Char
Advertisement
Has Ram Charan Market Declined Significantly Details, Ram Charan , Hero Ram Char

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మనకు సినిమా రిలీజ్ అయేంత వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ తన మార్కెట్ ను విస్తృతంగా పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది.తన తోటి హీరోలు భారీ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ల మార్కెట్ ను పెంచుకుంటుంటే తను మాత్రం ఇంకా సోలోగా 1000 కోట్ల కలెక్షన్స్ ను కూడా సాధించలేకపోయాడు.

కాబట్టి ఆయన చేస్తున్న సినిమాలతో భారీ కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరి లోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు