జగపతి బాబు కు ఆ ఒక్క విషయం లో అన్యాయం జరిగిందా..?

విబీ రాజేంద్రప్రసాద్( V B rajendra Prasad ) ప్రొడ్యూసర్ గా, కొన్ని సినిమాలకు దర్శకుడుగా కూడా వ్యవహరించి మంచి సినిమాలను చేసి తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రోజులు చాలా ఉన్నాయి.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన కొడుకు అయిన జగపతిబాబు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కొన్ని సినిమాల్లో తడబడినప్పటికి ఆ తర్వాత మాత్రం హీరోగా ముందుకు సాగాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి.మరి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు.

Has Jagapathi Babu Been Wronged In That One Matter ,v B Rajendra Prasad , Jagapa

అలాంటి ఒక జగపతిబాబు( Jagapathi Babu ) ప్రస్తుతం తనని తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుంటు సినిమా పనుల్లోబిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే జగపతిబాబు ఆర్జీవి డైరెక్షన్ లో చేసిన గాయం సినిమా( Gaayam ) సూపర్ డూపర్ సక్సెస్ అయింది.అయితే దాని వల్ల ఆయన కెరియర్ కు మంచి జరిగిందా చెడు జరిగిందా అనే విషయం పక్కన పెడితే ఆయన కెరియర్ లో ఆయనకు ఒక సూపర్ డూపర్ సక్సెస్ అని చెప్పుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుందనే చెప్పాలి.

అయితే ఆర్జీవి ఇచ్చిన గాయం సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న జగపతి బాబు తర్వాత కొద్ది రోజులపాటు అలాంటి సక్సెస్ అయితే పడలేదు.

Has Jagapathi Babu Been Wronged In That One Matter ,v B Rajendra Prasad , Jagapa
Advertisement
Has Jagapathi Babu Been Wronged In That One Matter ,v B Rajendra Prasad , Jagapa

ఇక దాంతో ఒక్కసారిగా పెరిగిన మార్కెట్ ఆ తర్వాత భారీగా తగ్గినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి.ఇక మొత్తానికైతే జగపతి బాబుకి గాయం సినిమా ఒక మంచి సక్సెస్ ను ఇచ్చింది.అలాగే కొద్ది సంవత్సరాల పాటు ఆయనకు సక్సెస్ ఫుల్ సినిమా రాకుండా కూడా చేసింది.

కాబట్టి ఆయన అప్పట్లో ఈ సినిమా విషయం లో సంతోష పడలా లేదా బాధపడలా అని జగపతి బాబు ఈ సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాడు.

Advertisement

తాజా వార్తలు