క్రీడాకారిణి నైనాకు వేధింపులు

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ ను ఓ యువ‌కుడు సామాజిక మాధ్య‌మాల‌ను వినియోగించుకుని వేధింపుల‌కు గురి చేస్తున్నాడు.

గ‌త కొంత కాలంగా శ్రీకాంత్ అనే యువ‌కుడు వేధిస్తున్నాడంటూ నైనా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ఈ క్ర‌మంలో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.అయినా తీరు మార్చుకోని శ్రీకాంత్ ట్విట్ట‌ర్, ఇన్ స్టా లో అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్ లు పెట్టి నైనాను వేధిస్తున్నాడు.

దీంతో ఆమె తండ్రి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.కేసు న‌మోదు చేసిన పోలీసులు.

ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)