వాసెలిన్‌తో జుట్టును పెంచుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసుకోండి!

జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా పెంచుకోవ‌డం కోసం ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా ఖ‌రీదైన నూనెలు, షాంపూలు వాడుతుంటారు.

వారానికి ఒకసారి ఏదో ఒక హెయిర్ ప్యాక్ వేసుకుంటారు.కొంద‌రు హెయిర్ గ్రోత్‌ను పెంచు కోవ‌డం కోసం మందులు కూడా వాడుతుంటారు.

ఈ క్ర‌మంలోనే జుట్టు కోసం ఎన్నో వేల రూపాయిల‌ను ఖ‌ర్చు పెడుతుంటారు.కానీ, పెద్ద ఖ‌ర్చే లేకుండా వాసెలిన్‌తోనూ జుట్టును పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు జుట్టుకు వాసెలిన్‌ను ఎలా ఉప‌యోగించాలి అన్నది తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక పెద్ద ఉల్లి పాయ‌ను తీసుకుని పీల్‌ను తొల‌గించి.

Advertisement
Hair Can Be Enhanced With Vaseline! Hair, Vaseline, Hair Care, Long Hair, Latest

ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో మ‌రో గిన్నె పెట్టుకుని.మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జ్యూస్‌, నాలుగు టేబుల్ స్పూన్ల వాసెలిస్‌, అర స్పూన్ కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో హీట్ చేయాలి.

Hair Can Be Enhanced With Vaseline Hair, Vaseline, Hair Care, Long Hair, Latest

ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌ బెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొద‌ళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట లేదా రెండు గంట‌ల అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్

వారంలో ఒక సారి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.డ్రై హెయిర్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారికి కూడా ఈ రెమెడీ సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.

Advertisement

దీనిని ట్రై చేస్తే జుట్టు ఎల్ల‌ప్పుడూ తేమ‌గా ఉంటుంది.

తాజా వార్తలు