తమిళనాడులో హెచ్3ఎన్2 వైరస్ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇప్పటివరకు 545 బాధితులు ఈ వైరస్ బారిన పడ్డారని సమాచారం.హెచ్3ఎన్2 వైరస్ కారణంగా తిరుచ్చికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యాధికారులు తిరుచ్చిలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy