ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం..!!

ఏపీకి డిప్యూటేషన్ పై( Deputation ) వచ్చిన అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని నిర్ణయించింది.

అదేవిధంగా ఉన్నతాధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అయితే తమ డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరుతూ పలువురు అధికారులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తమను తిరిగి తమ మాతృసంస్థకు పంపాలని విన్నవించారు.టీటీడీ ఈవో ధర్మారెడ్డి( TTD EO Dharmareddy ) సెలవు దరఖాస్తును సర్కార్ తిరస్కరించింది.

మరోవైపు సీఐడీ చీఫ్ సంజయ్( CID Chief Sanjay ) తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.అయితే ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చిన పలువురు అధికారులపై గతంలో టీడీపీ విమర్శలు చేసింది.

Advertisement

ఇప్పుడు వారంతా డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరడంతో ఎవరినీ రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు