తెలంగాణలో ధాన్యం కొనేవారు కరువయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.
తరుగు పేరుతో మూడున్నర కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయాలన్న ఆయన రాష్ట్రంలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు.
ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతుల కోసం పోరాడుతామని వెల్లడించారు.రైతులకు బీఆర్ఎస్( BRS ) అండగా ఉంటుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు.
మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy