ఏపీలో ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్( Gazette Notification ) విడుదలైంది.
సీఈసీ నోటిఫికేషన్( CEC Notification ) ఆధారంగా సీఈవో గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేశారు.
ఈ మేరకు ఏపీ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.ఈ ప్రకారం రాష్ట్రంలో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను అధికారులు నిర్వహించనున్నారు.
పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈవో వెల్లడించారు.అదేవిధంగా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
అలాగే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కించనున్న అధికారులు అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy