ఒకవైపు ఎన్నికల యుద్ధంలో అధికారం అనే సింహాసనాన్ని అందుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు జగన్.
ప్రస్తుతానికి ఏపీలో వైసీపీ గాలి గట్టిగానే వీస్తోంది అని గ్రామస్థాయి నుంచీ పెద్ద చర్చే జరుగుతోంది.
అయితే.ఇటువంటి అనుకూల వాతావరణంలో ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత పార్టీకి గుడ్ బాయ్ చెప్పడం కలకలం రేపుతోంది.
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు అయిన ఘట్టమనేని ఆదిశేషగిరి రావు జగన్‌కు షాక్ ఇచ్చారు.ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు ఉదయం రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత జగన్‌కు పంపించారు.
అయితే ఆదిశేషగిరి రావు పార్టీని ఎందుకు వీడుతున్నారో అనే విషయంలో పెద్దగా క్లారిటీ లేకపోయినప్పటికే.ఆయన మాత్రం త్వరలోనే తెలుగు దేశం పార్టీలో చేరేందుకు డిసైడ్ అయిపోయారట.
ఈ మేరకు ఆయనకు టీడీపీ అధినేత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy