బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ఉద్యోగులకు అస్వస్థత

హైదరాబాద్ లోని బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు ఉద్యోగులు సృహ తప్పి పడిపోయారు.

వెంటనే స్పందించిన సిబ్బంది బాధితులను హుటాహుటిన బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

అయితే గ్యాస్ లీకేజీకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు