ఈనెల 25 నుంచి టీడీపీ ‘నిజం గెలవాలి’ కార్యక్రమం

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 24న తిరుమలకు వెళ్లనున్నారు.

స్వామివారి దర్శనం తరువాత చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లికి వెళ్తారని నారా లోకేశ్ తెలిపారు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన చంద్రగిరి నుంచి ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమాన్ని భువనేశ్వరి ప్రారంభించనున్నట్లు లోకేశ్ చెప్పారు.చంద్రబాబు అరెస్టు వార్త విని మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని తెలిపారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide