తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుంది.
ఈ మేరకు ఫ్రీ బస్సు జర్నీ స్కీం విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో రేపటి నుంచే రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీకి అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేయనుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy