చిత్తూరు జిల్లాలో నలుగురు అమ్మాయిలు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
ఈ మేరకు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందని తెలుస్తోంది.
మిస్సైన నలుగురిలో ఇద్దరు మైనర్లని పోలీసులు తెలిపారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే ఇద్దరిని గుర్తించిన పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చారు.మరో ఇద్దరు అమ్మాయిల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
కాగా ఈ ఇద్దరిలో ఒకరు మైనర్ అని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy