ఏపీ సీఎం జగన్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ భేటీ కానున్నారు.ఇటీవల జిల్లాలో పరిస్థితులపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.సుమారు నెల రోజుల క్రితం సీఎం జగన్ ఆయన సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్న ఆయన సాయంత్రం 4 గంటలకు మరోసారి జగన్తో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy