వారానికి 2 సార్లు ఇలా చేశారంటే మీ స్కిన్ సూపర్ వైట్ గా మారడం ఖాయం!

సాధారణంగా కొందరు స్కిన్ వైట్నింగ్ ( Skin whitening )కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

ముఖ్యంగా తమ ముఖ చర్మం తెల్లగా ఎటువంటి మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.

అందుకోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభిమయ్య క్రీముల గురించి పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మాత్రం స్కిన్ వైట్నింగ్ కు చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని ప్రయత్నిస్తే మీ స్కిన్ సూపర్ వైట్ గా మారడం ఖాయం.

అందుకోసం ముందుగా ఒక చిన్న బీట్ రూట్( Beet root ) మరియు బంగాళదుంప( potato ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ మరియు పొటాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

Advertisement

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ పెసర పిండి, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), పావు టీ స్పూన్ పసుపు మరియు వన్ టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ హోమ్ రెమెడీని కనుక ప్రయత్నిస్తే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.

ఈ రెమెడీ స్కిన్ ను డీప్ గా క్లెన్సింగ్ చేస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడుతున్న వారికి ఈ రెమెడీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల చర్మంపై ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి.

రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!
ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?

చర్మం కాంతివంతంగా మారుతుంది.అందంగా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు