పండగ స్పెషల్.. ఆ యూజర్లకు 5జీబీ డేటాతోపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ.. !

తాజాగా వొడాఫోన్ ఐడియా తన యూజర్లకు 5 జీబీ డేటాను ఫ్రీగా అందిస్తున్నామని ప్రకటించింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ జనవరి 15 వరకే అందుబాటులో ఉంటుందని యూజర్లు గమనించాలి.

యూజర్లు ఈ ఆఫర్ అందుకోవడానికి వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా మాత్రమే ప్రిపెయిడ్ ప్లాన్‌కు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.అలా చేయడం ద్వారా 5 జీబీ డేటా ఫ్రీగా పొందొచ్చు.

అంతేకాదు, డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీగా అందుకోవచ్చు.రూ.500లోపు ఉన్న ప్లాన్స్‌పై ఏకంగా సంవత్సరం వరకు ఈ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది.అవేవో ఇప్పుడు చూసేద్దాం.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.499 ప్లాన్‌ ద్వారా 28 రోజుల వాలిడిటీ, డైలీ 2 జీబీ డేటాతో పాటు ఇప్పుడు 5 జీబీ డేటా ఫ్రీగా పొందవచ్చు.అలాగే డిస్నీ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా అందుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో బిన్జే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్ బెనిఫిట్స్ కూడా లభించడం విశేషం.ఇక రూ.399 ప్లాన్‌తో 28 రోజుల వాలిడిటీ,

Advertisement

డైలీ 2.5 జీబీ డేటాతో పాటుగా 5 జీబీ డేటా ఫ్రీ వస్తుంది.అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్‌తో పాటు ఈ ప్లాన్ కింద డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల వరుకు ఉచితంగా పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో కూడా వీకెండ్ డేటా రోలోవర్, బిన్జే ఆల్ నైట్ వంటి చాలా ప్రయోజనాలు ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.

వొడాఫోన్ ఐడియా రూ.200 ప్లాన్ కూడా 28 రోజుల వాలిడిటీ ఆఫర్ చేస్తుంది.డైలీ 1.5 జీబీ డేటా, యాప్ ఓన్లీ ఆఫర్ కింద 5 జీబీ ఫ్రీ డేటా లభిస్తుంది.అయితే ఈ ప్లాన్ లో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించదు.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!
Advertisement

తాజా వార్తలు